పాలేరులో  రైతుపై దాడి చేసిన ఏనుగులు

పాలేరులో  రైతుపై దాడి చేసిన ఏనుగులు

చిత్తూరు జిల్లా పాలేరులో అర్థరాత్రి ఏనుగుల హల్​చల్​ చేశాయి. రైతుపై దాడి చేసిన ఏనుగులు. గాయపడిన రైతును ఆస్పత్రికి తరలించారు.