భీమ్​గల్​ కస్తూర్బా స్కూల్లో ఫుడ్​ పాయిజన్

భీమ్​గల్​ కస్తూర్బా స్కూల్లో ఫుడ్​ పాయిజన్

నిజామాబాద్​ జిల్లా భీమ్​గల్​ కస్తూర్బా స్కూల్లో ఫుడ్​ పాయిజన్ జరిగింది. రాత్రి తిన్న ఆహారం వికటించి 100 మంది విద్యార్థులకు అస్వస్థత పాలయ్యారు. ప్రాథమిక చికిత్స  చేసి పలువురిని  సిబ్బంది  ఇళ్లకు పంపారు.