మాజీ మంత్రి డీఎస్ పరిస్థితి విషమం

మాజీ మంత్రి డీఎస్ పరిస్థితి విషమం

హైదరాబాద్​​: సీనియర్​ నాయకుడు, ఉమ్మడి ఏపీ కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి డి. శ్రీనివాస్​ (డీఎస్​) పరిస్థితి విషమంగా ఉంది. సిటీ న్యూరో ఆస్పత్రిలో ఆయనకు చికిత్స చేస్తున్నారు. ఆయన యూరిన్​ ఇన్​ఫెక్షన్​తో అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు.