జేఈఈ పరీక్షలో స్మార్ట్ కాపీయింగ్

ఎలక్ట్రానిక్ డివైసెస్ ద్వారా కాపీ చేసిన నలుగురు విద్యార్థులు. ఆదివారం జరిగిన స్మార్ట్ కాపీయింగ్ పై హైదరబాద్ పోలీస్ కేసు. కడప జిల్లాకు చెందిన ssc, ఇంటర్లో టాపరే కీలక సూత్రధారి. తన మిత్రుల కోసం స్మార్ట్ కాపీయింగ్ చేసిన కడప విద్యార్థి. సికింద్రాబాద్లోని ఎస్ వి ఐ ఈ సెంటర్లో కాపీయింగ్. తాను రాసిన జవాబు పేపర్ వాట్సప్ ద్వారా మిత్రులకు షేర్ చేసిన విద్యార్థి. వివిధ సెంటర్లో ఉన్న నలుగురు విద్యార్థులకు వాట్సాప్ ద్వారా జవాబు పత్రం చేరవేత. దిల్సుఖ్ నగర్లో కడప విద్యార్థిని ఫ్రెండ్స్ నీ పట్టుకున్న అబ్జర్వర్. ఎస్విఐ ఈ సెంటర్ నుంచి జవాబు పేపర్ వచ్చినట్లు గుర్తింపు. కడప జిల్లా టాపర్ నీ అదుపులో తీసుకొని పోలీసులకు అప్పగించిన అబ్జర్వర్.