సినిమా తెలుగు ప్రైడ్ అవార్డ్స్ కార్యక్రమానికి అతిధి గా మూసా ఆలీ ఖాన్
గోల్డెన్ ఫ్యూచర్ గ్లోబల్ సేవా ఫౌండేషన్ అండ్ మోర్ట్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు..2024.
వంశీ హోలిస్టిక్ సెంటర్, డాక్టర్ వంశీ కృష్ణ, డాక్టర్ ఏ శ్రీనివాస్ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఉగాది పురస్కారాలు కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే.ఈ కార్యక్రమంలో సినీ నటులు సామాజిక సేవకులు, వివిధ రంగాల్లో సేవలు అందించే ప్రముఖులకు పురస్కారాలు అందజేస్తారు.డాక్టర్ వంశీ కృష్ణ వంశీ టీవీ చానెల్ మరియు ఆంగ్ల పత్రిక ద్వారా డాక్టర్ ఏ శ్రీనివాస్ సామాజిక సేవల ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉగాది పురస్కారాలు కార్యక్రమం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది ప్రముఖులతో పాటు నన్ను కూడా అతిధి గా ఆహ్వానించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మూసా ఆలీ ఖాన్ .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
ఉగాది జాతీయ పురస్కారాలు.సంగీతం, నృత్యం, సాహిత్యం,విద్య, వైద్య,న్యాయవాద, టీవీ, సినీ రంగం, రాజకీయ రంగం, సామాజిక సేవ, వ్యాపార, పారిశ్రామిక, క్రీడా,కళా రంగం, జ్యోతిష్యం, వాస్తు, అర్చక, పురోహిత, తదితర రంగాల నుండి అవార్డులు ఇస్తున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.భవిష్యత్తులో మాపై ఇంకా మరిన్ని బాధ్యతలు సేవా కార్యక్రమాలు చేసేందుకు మాకు ఈ కార్యక్రమాలు దోహద పడతాయని ఇంకా సేవా గుణాన్ని మెరుగు పరుచుకోని సమాజ సేవలో మరింత. చురుగ్గా పాల్గొంటామని మూసా ఆలీ ఖాన్ తెలియజేశారు. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న పత్రికా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా మరియ సినిమా జర్నలిస్టులకు నాతోటి సినీ కళాకారులకు నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న నా మిత్రులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.