BRS పార్టీకి బిగ్ షాక్.. అలంపూర్ ఎమ్మెల్యే డా. వి.ఎం.అబ్రహం కాంగ్రెస్ గూటికి
అలంపూర్ ఎమ్మెల్యే డా. వి.ఎం. అబ్రహం కాంగ్రెస్ గూటికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో అలంపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డా.ఎస్. ఏ. సంపత్ కుమార్ అధ్వర్యంలో అలంపూర్ ఎమ్మెల్యే డా. వి.యం.అబ్రహం గారిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....