తిరుమలలో  ఫిట్​నెస్​ లేని వాహనాలకు అనుమతి లేదు 

తిరుమలలో  ఫిట్​నెస్​ లేని వాహనాలకు అనుమతి లేదు 

తిరుమల ఘాట్​ రోడ్డులో ఫిట్​నెస్​ లేని వాహనాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఫిట్​నెస్​ లేని వాహనాలకు అనుమతి లేదని చెప్పారు. డ్రైవర్ల నిర్లక్ష్యం, అవగాహన లోపంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఘాట్​ రోడ్లలో ప్రమాదాల నివారణ కోసం బ్లాక్​ స్పాట్లు గుర్తించారు. ప్రమాదాలపై ట్రాఫిక్​ పోలీసులు అప్రమత్తమయ్యారు.