శ్రీహరి కోటలో రాకెట్​ ప్రయోగానికి కౌంట్​డౌన్

శ్రీహరి కోటలో రాకెట్​ ప్రయోగానికి కౌంట్​డౌన్

శ్రీహరి కోటలో పీఎస్​ఎల్​వీ –సీ55 రాకెట్​ ప్రయోగానికి కొనసాగుతున్న కౌంట్​డౌన్​. మధ్యాహ్నం 2.19కి నింగిలోకి దూసుకెళ్లనున్న రాకెట్​. సింగపూర్​కు చెందిన 2 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్న పీఎస్​ఎల్​వీ–సీ 55. సింగపూర్​ భూపరిశీలనకు ఉపయోగపడనున్న ఉపగ్రహాలు.