నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రిలో దారుణం

నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రిలో దారుణం

నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రిలో దారుణం జరిగింది.  స్ర్టెచర్​ లేక రోగిని కాళ్ళు పట్టుకొని లిఫ్ట్​ వరకు లాక్కెళ్ళిన రోగి తల్లిదండ్రులు.  ఆస్పత్రిపై దుష్ర్పచారం చేస్తున్నారన్న సూపరింటెండెట్​ ప్రతిమా రాజ్​. మార్చి 31న పేషెంట్​ కేర్​ సిబ్బంది రోగిని వీల్​ చైర్​లో కూర్చోబెట్టారన్నారు. ఓపీ తీసుకొని వచ్చేలోపు లిఫ్ట్​ వచ్చిందని తల్లిదండ్రులు రోగిని లాక్కెళ్ళారు. సెకండ్​ ఫ్లోర్​లో పేషెంటును వీల్​ చైర్​లో వైద్యుని వద్దకు తీసుకెళ్ళారన్నారు.