Bees Attack on minister buggana ఏపీ మంత్రి బుగ్గన పర్యటనలో తేనెటీగల దాడి 

Bees Attack on minister buggana ఏపీ మంత్రి బుగ్గన పర్యటనలో తేనెటీగల దాడి 

ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి పర్యటనలో తేనెటీగలు  దాడి చేశాయి.  20 మందికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.  బేతంచర్ల మండలం సీతారామపురంలో  ఈ ఘటన జరిగింది.