షాజహాన్​పూర్​లో ఘోర ప్రమాదం

షాజహాన్​పూర్​లో ఘోర ప్రమాదం

యూపీలోని  షాజహాన్​పూర్​లో ఘోర  ప్రమాదం జరిగింది. అదుపు తప్పి నదిలోకి దూసుకుపోయిన ట్రాక్టర్​. 15 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.