రాజౌరి–పూంచ్​లో ఉగ్రవాదుల కోసం కూంబింగ్

రాజౌరి–పూంచ్​లో ఉగ్రవాదుల కోసం కూంబింగ్

రాజౌరి–పూంచ్​లో ఉగ్రవాదుల కోసం కూంబింగ్ రాజౌరి–పూంచ్​లో ఉగ్రవాదుల కోసం కూంబింగ్​ జరుపుతున్నారు. ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన ఆర్మీ. రెండు గ్రూపులుగా ఉగ్రవాదుల కార్యకలాపాలు సాగుతున్నాయి. ఏడుగురు ఉగ్రవాదులు ఉండొచ్చని ఆర్మీ అనుమానం. పలువురు అనుమానితులను ప్రశ్నించిన ఆర్మీ. నిన్న ఉగ్రవాద దాడులో ఐదుగురు జవాన్ల వీరమరణం చెందారు.