టీడీపీ నుంచి రూ.10 కోట్లు ఆఫర్​  వచ్చంది: రాజోలు ఎమ్మెల్యే రాపాక 

టీడీపీ నుంచి రూ.10 కోట్లు ఆఫర్​  వచ్చంది: రాజోలు ఎమ్మెల్యే రాపాక 

రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్​ సంచలనం వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకీ ఓటేయాలని నాకు ఆఫర్​ వచ్చిందన్నారు. టీడీపీ నుంచి రూ.10 కోట్లు ఆఫర్​ చేశారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫస్ట్​ఆఫర్​ నాకే వచ్చిందన్నారు.  నా మిత్రుడు కేఎస్​ఎన్​ రాజు ద్వారా డబ్బు ఆఫర్​ చేశారన్నారు. అసెంబ్లీ దగ్గర కూడా టీడీపీకీ ఓటేయాలని ఒకరు అడిగారు. సిగ్గు వదిలేసి ఓటు అమ్ముకుంటే రూ.10 కోట్లు వచ్చేవన్నారు. జగన్​ను నమ్మాను కాబట్టే టీడీపీ ఆఫర్​ తిరస్కరించానని చెప్పారు.