కేసులో దంపతులు లౌకిక్​, సుస్మితలను కస్టడీలోకి తీసుకున్న సిట్​

కేసులో దంపతులు లౌకిక్​, సుస్మితలను కస్టడీలోకి తీసుకున్న సిట్​

టీఎస్​పీఎస్సీ పేర్​లీక్​ కేసులో దంపతులు లౌకిక్​, సుస్మితలను కస్టడీలోకి తీసుకున్న సిట్​. ఖమ్మంలోని వారి ఇంట్లో సిట్​ సోదాలు జరిపింది.