క్షుద్ర పూజలకు దంపతుల బలయ్యారు

క్షుద్ర పూజలకు దంపతుల బలయ్యారు

గుజరాత్​లోని జస్థాన్​లో దారుణం జరిగింది. క్షుద్ర పూజలకు దంపతుల బలయ్యారు. ఆత్మహత్యగా చెబుతున్న గ్రామస్తులు. హోమగుండంలో కనిపిస్తున్న పుర్రె.  కొద్ది రోజులుగా టెంట్​లో మతపరమైన పూజలు జరుగుతున్నాయి.