మహారాష్ట్రలో   ఘోర రోడ్డు ప్రమాదం 

మహారాష్ట్రలో   ఘోర రోడ్డు ప్రమాదం 

మహారాష్ట్రలోని ఖోపాలి సమీపంలో  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.   లోయలో ట్రావెల్​ బస్సు బోల్తా పడింది.    12 మంది మృతి చెందారు. 25 మందికి గాయాలయ్యాయి. వారిని  ఆస్పత్రికి తరలించారు.  ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు.