కర్నాటక ఎన్నికల కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదల

కర్నాటక ఎన్నికల కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదల

కర్నాటక ఎన్నికల కాంగ్రెస్​ మేనిఫెస్టో విడుదల చేశారు. మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున ఖర్గే. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్​, గృహలక్ష్మి పథకం కింద ప్రతి ఇంటి గృహిణికి నెలకు రూ. 2 వేలు, ఉద్యోగుల పాత పెన్షన్​ విధానం పునరుద్ధరణ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం  మేనిఫెస్టోలోని కీలక హామీలు.