థాయ్​లాండ్​ గాంబ్లింగ్​ కేసులో 99 మంది అరెస్టు

థాయ్​లాండ్​ గాంబ్లింగ్​ కేసులో 99 మంది అరెస్టు

థాయ్​లాండ్​ గాంబ్లింగ్​ కేసులో విచారణ వేగవంతమైంది. 99 మందిని అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయినవారిలో ప్రముఖులు ఉన్నారు. మెదక్​ డీసీసీబీ చైర్మన్​ చిట్టి దేవేందర్​ రెడ్డి అరెస్టయ్యారు. వ్యాపారులు సాగర్​, సుదర్శన్​ రెడ్డి, భరత్​ రెడ్డి, మల్లికార్జునరావు, బిల్డర్​ మధు, మాధవరెడ్డి, వర్మ, తిరుమల్​ రావు, బొమ్మిడి మధుసూదన్​ను అరెస్టు చేశారు. ఏప్రిల్​లో రెడుసార్లు ధాయ్​లాండ్​లో గాంబ్లింగ్​ నిర్వహించిన చీకోటి ప్రవీణ్​. ఏప్రిల్​ 11 నుంచి 16 వరకు గాంబ్లింగ్​ నిర్వహణ సాగింది. ఏప్రిల్​ 27 నుంచి మే 1 వరకు రెండోసారి గాంబ్లింగ్​ జరిగింది. థాయ్​లాండ్​ ఇంటలిజెన్స్​కు సమాచారం ఇచ్చిన గోవాకు చెందిన వ్యక్తి. పక్కా సమాచారంతో హోటల్​పై థాయ్​ పోలీసులు దాడి చేశారు.