అనంతపురం జిల్లాలో మిస్టీరియస్​ యాక్సిడెంట్

అనంతపురం జిల్లాలో మిస్టీరియస్​ యాక్సిడెంట్

అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రం లో దేవరకొండ మీద దారుణం జరిగింది.​ కొండపై దర్శనానికి వెళ్ళి వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడ్డ కారు. కారులో ఉన్న ఉమాపతి దుర్మరణం. ఉమాపతి విద్యానికేతన్​ స్కూల్​ కరస్పాండెంటుగా ఉన్నారు. కారులో డ్రైవర్​ లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. పోలీసులు విచారణ జరుపుతున్నారు.