టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో కొనసాగుతున్న సిట్​ దర్యాప్తు

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో కొనసాగుతున్న సిట్​ దర్యాప్తు

టీఎస్​పీఎస్సీ పేపర్​లీక్​ కేసులో సిట్​ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రశ్న పత్రాల లీక్​, ఆర్థక లావాదేవాలపై ఆరా తీస్తున్నారు. సుస్మిత, సాయి లౌకిక్​ను ప్రశ్నిస్తున్న సిట్​ అధికారులు.