నవాబు పేటలో దారుణం

నవాబు పేటలో దారుణం

వికారాబాద్​ జల్లాలోని నవాబు పేటలో దారుణం జరిగింది.     విద్యార్థులను చితక్కొట్టిన బీసీ హాస్టల్​ వార్డెన్. అన్నం అడిగితే వార్డెన్​ కొడుతున్నారని విద్యార్థుల ఆవేదన.