తాండూరు లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ 

తాండూరు లో ఓటు హక్కు వినియోగించుకున్న రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ 

ముద్ర ప్రతినిధి, వికారాబాద్:వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని షంషేర్ గంజ్ ఉర్దూ ప్రైమరీ స్కూల్ లో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ  ఓటు హక్కు విలువైనది, పవిత్రమైనదని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రపంచంలో భారత ప్రజాస్వామ్య వ్యవస్థ అద్భుతమైనదని శుభప్రద్ పటేల్ అన్నారు.