మేడ్చల్  జిల్లా పరిధిలోని ఐదు  శాసనసభ నియోజకవర్గాలలో కొనసాగుతున్న పోలింగ్

మేడ్చల్  జిల్లా పరిధిలోని ఐదు  శాసనసభ నియోజకవర్గాలలో కొనసాగుతున్న పోలింగ్

ముద్ర ప్రతినిధి, మేడ్చల్:  మేడ్చల్  జిల్లా పరిధిలోని ఐదు  శాసనసభ నియోజకవర్గాలలో కొనసాగుతున్న పోలింగ్ పరిస్థితులు, ఓటింగ్ సరళిని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గల కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్న జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు ఎస్.కె.జైన్, పూర్వాగార్గ్, అమన్ మిట్టల్ , జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్  గౌతమ్ తదితరులు.