తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్​ ఎవరో తేల్చండి 

తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్​ ఎవరో తేల్చండి 

నిజామాబాద్​లోని తెలంగాణ యూనివర్శిటీలో కొనసాగుతున్న వివాదం. రిజిస్ట్రార్​గా చెరొకరిని పాలకమండలి, వీసీ నియమించారు. రిజిస్ట్రార్​గా ప్రొఫెసర్​ యాదగిరి బాధ్యతలు చేపట్టారు. మూడు రోజుల కిందట కనకయ్యను రిజిస్ట్రార్​గా వీసీ రవీందర్​ నియమించారు. పాలకమండలి, వీసీ తీరుపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వీసీ రవీందర్​ గుప్తా దగ్గర విద్యార్థి సంఘాలు ఆందోళన చేశాయి. ఎవరు అసలు రిజిస్ట్రారో తేల్చాలని విద్యార్థులు పట్టబడుతున్నారు. ఇద్దరు రిజిస్ట్రార్​లతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు.