కొద్దిరోజుల్లో కల్వకుంట్ల కవిత జైలుకు 

కొద్దిరోజుల్లో కల్వకుంట్ల కవిత జైలుకు 

ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని ఎంపీ అర్వింద్ కుమార్ అన్నారు. కొద్దరోజుల్లో ఆమె తీహార్ జైలుకు వెళ్తుందని అభిప్రాయపడ్డారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని అర్వింద్ పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేశారని వివరించారు.