విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో కొనసాగుతున్న అరెస్టులు

విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో కొనసాగుతున్న అరెస్టులు. ప్రధాన నిందితులు డాక్టర్ రాజశేఖర్‌తోపాటు దళారీ వెంకటేష్‌ను అరెస్టు చేశారు. తిరుమల ఆస్పత్రిలో వినయ్ కుమార్ కిడ్నీ తొలగించిన డాక్టర్ రాజశేఖర్. హైదరాబాదులోని పలు ఆస్పత్రుల్లో ఆయన కన్సల్టెంటుగా పనిచేస్తున్నారు. కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటివరకు 8 మందిని అరెస్టు చేశారు.