విశాఖ స్టీల్​ ప్లాంట్​ బిడ్​లో పాల్గొంటా

విశాఖ స్టీల్​ ప్లాంట్​ బిడ్​లో పాల్గొంటా

విశాఖ స్టీల్​ ప్లాంట్​ బిడ్​లో పాల్గొంటానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ. ఎక్స్​ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్టలో పాల్గొనేందుకు అవసరమైన అర్హతలపై సీఏలతో చర్చించా.  ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు ఎక్స్ ప్రెషన్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​లో పాల్గొనేందుకు అన్ని పత్రాలు సిద్ధం చేసుకున్నా. స్టీల్​ ప్లాంట్​ వర్కింగ్​ క్యాపిటల్​ కోసం పరిశీలించాలని తెలంగాణ సీఎం కేసీఆర్​ను కలిపి నేనే కోరాను.  స్టీల్​ ప్లాంట్​లో పెట్టబడుల కోసం తెలంగాణ నిర్ణయం వెనక నా ప్రమేయం కూడా దోహదం చేసి ఉండొచ్చు. ఏ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఆహ్వానించవచ్చన్నారు.