విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ

విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ

విజయవాడ ఎన్​ఐఏ కోర్టులో కోడికత్తి కేసు విచారణ జరిగింది.  కోర్టుకు హాజరైన నిందితుడు శ్రీనివాస రావు, ఎన్​ఐఏ పీపీ విశాల్​ గౌతమ్​. జగన్​ తరపున ఇంకొల్లు వెంకటేశ్వర్లు పిటిషన్​కు కౌంటర్​ దాఖలు చేయాలని  ఆదేశం.