మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్​ రెడ్డి

మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్​ రెడ్డి

మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన అవినాశ్​ రెడ్డి. గతంలో తను వేసిన పిటిషన్​లో మధ్యంతర దరఖాస్తు దాఖలు చేశారు.  మార్చి 14న సీబీఐ జరిపిన విచారణ ఆడియో, వీడియో రికార్డును ఇవ్వాలంటూ కోరిన అవినాశ్​ రెడ్డి.