గంఫౌండ్రి లైబ్రరీ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు

గంఫౌండ్రి లైబ్రరీ కమ్యూనిటీ హాల్ వద్ద అంబేద్కర్ జయంతి వేడుకలు

అంబేద్కర్ గారి జయంతి సందర్బంగా గంఫౌండ్రి లైబ్రరీ కమ్యూనిటీ హాల్... వద్ద అయన చిత్ర పటానికి పుల మాల వేసి నివాళులు అర్పించిన మెట్టు సాయికుమార్ చైర్మన్ ఫిషర్మన్ కాంగ్రెస్ ... ఈ కార్యక్రమం లో బస్తీ పెద్దలు సొసైటీ చైర్మన్, అధ్యక్షులు మహేందర్ గారు, బాబ్బర్ గారు, నంద కుమార్ గారు, మరియా దాస్ గారు, రిషి, కిషన్ గారు, పాల్గొన్నారు