బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం: బండి సంజయ్​

బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తాం: బండి సంజయ్​

బీజేపీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్​. పొగులేటితో ఈటల బృందం భేటీ  అయినట్లు తనకు తెలియదని సంజయ్​ చెప్పారు. పార్టీలో ఎవరి పనులు వారు చేసుకుంటూ వెళతారని అన్నారు. నాకు తెలిసినవారితో నేను, ఈటలకు తెలిసినవారితో ఆయన మాట్లాడుతున్నామని చెప్పారు. పొంగులేటి గురించి నాకు చెప్పకపోవడం తప్పేమీ కాదన్నారు.