విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఈవోఐకి అనూహ్య స్పందన

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఈవోఐకి అనూహ్య స్పందన

విశాఖ స్టీల్​ ప్లాంట్​ ఈవోఐకి అనూహ్య స్పందన వచ్చింది.  దరఖాస్తు చేసుకున్న 22 సంస్థలు. దరఖాస్తు చేసుకున్నవాటిలో బడా కంపెనీలు. ప్రైవేటు సంస్థ తరపున బిడ్​ వేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.