మహదేవపూర్ పోలీసుల మీద చర్యలు

మహదేవపూర్ పోలీసుల మీద చర్యలు
  • పోలీస్ స్టేషన్లో జెడ్పీటీసీ భర్త చిందులేసిన ఘటనలో పోలీసుల మీద చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు.
  • ఎస్సై ప్రసాద్‌ను వీఆర్‌కు అటాచ్ చేయగా స్టేషన్ ఇంఛార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  • అదే పోలీస్ స్టేషన్లో ఇతర అరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు కానిస్టేబుల్లను ట్రాన్స్ఫర్ చేశారు.