కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు గా గడ్డం కిరణ్

కాంగ్రెస్ పట్టణ ఉపాధ్యక్షుడు గా గడ్డం కిరణ్

ముద్ర,సిరిసిల్ల: కాంగ్రెస్ పార్టీ  సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు గా  గడ్డం కిరణ్ ను నియమిస్తూ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్ ఉత్తర్వులు జారి చేశారు.ఈ సందర్బంగా  సిరిసిల్ల నియాజిక వర్గ ఇంచార్జ్  కేకే మహేందర్ రెడ్డి, పీసీసీ మెంబర్ నాగుల సత్యనారయణ,  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రకాష్ , వైద్య ప్రసాద్ జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు  ఆకునూరి బాలరాజు, సంగీతం శ్రీనివాస్  ,  మ్యాన ప్రసాద్ ,కల్లూరి చందన ల కు గడ్డం కిరణ్ కృతజ్ఞతలు తెలిపారు.