గాంధీ భవన్ నుండి.. మాజీ ఎంపీ వి.హెచ్ కామెంట్స్..

గాంధీ భవన్ నుండి..  మాజీ ఎంపీ వి.హెచ్ కామెంట్స్..

కీసర మండలం లోని కీసర దయాల  గ్రామంలో లో 1981 లో 10 కుటుంబాలకి కుటుంబాలకు ఇందిరమ్మ 94 ఎకరాల భూమి ఇచ్చింది. 2003లో హెచ్ఎండిఏ 94 ఎకరాలను రాగడి కృష్ణారెడ్డికి లోకల్ అధికారులు అక్రమంగా రాసేశారు. భూస్వాములకు మేలు చేసేది ధరణి. ఇందిరమ్మ ఇచ్చిన భూములని బిఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకుంటుంది. రెవిన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓ లని తీసేసి కెసిఆర్ తప్పు చేసారు. నేను ఏడూ సార్లు కీసర మండలం లోని దయాల విలేజ్ వెళ్లాను  .. అక్కడ 500 కోట్ల రూపాయల కుంభకోణం జరుగుతుంది. ధరని ఖురాన్ , భగవద్గీత , బైబిల్ కాదు రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. ఒకే కుటుంబంలో 500 కోట్ల దోపిడి జరుగుతుంది. 2003 వరకు ఇందిరమ్మ ఇచ్చిన భూముల పాస్ బుక్ లు ఆ కుటుంబాల దగ్గర ఉన్నాయి ఉన్నాయి. ఇందిరమ్మ ఇచ్చిన భూములు మరల దొరల చేతులకి వెళుతున్నాయి. కెసిఆర్ ప్రజల మనిషి కాదు ధనవంతుల మనిషి అని ప్రచారం చేస్తాను. కేసీఆర్ రైతులకు న్యాయం చేయలు .. లేకపోతే ప్రజల వద్దకు వెళ్లి పోరాటం చేస్తా..

వి. హెచ్