జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు

జాతీయ జెండాను ఆవిష్కరించిన శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర శాసనసభ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ డా. వి నరసింహా చార్యులు‌, అధికారులు, శాసనసభ సిబ్బంది.