డీఏవీ స్కూలు డ్రైవర్​ రజనీ కుమార్​కు 20 ఏళ్ల జైలు

డీఏవీ స్కూలు డ్రైవర్​ రజనీ కుమార్​కు 20 ఏళ్ల జైలు

బంజారాహిల్స్​ డీఏవీ స్కూలులో అకృత్యాలపై కోర్టు తీర్పు ఇచ్చింది. డ్రైవర్​ రజనీ కుమార్​కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాలుగేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డ రజనీ కుమార్​. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన నాంపల్లి ఫాస్ట్​ ట్రాక్​ కోర్టు.