గోల్నాక కార్పొరేటర్​ భర్తపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​ దాడి

గోల్నాక కార్పొరేటర్​ భర్తపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​ దాడి

హైదరాబాద్​ అంబర్​పేట బీఆర్ఎస్​లో తారస్థాయికి చేరిన వర్గపోరు. గోల్నాక కార్పొరేటర్​ భర్తపై ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్​ దాడి చేశారు.    అంబర్​పేటలో జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో ఘర్షణ జరిగింది.    రోడ్డుపైనే కొట్టుకున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్​ అనుచరులు.