బండి సంజయ్​పై ట్వట్టర్​లో మంత్రి కేటీఆర్​ సెటైర్లు

బండి సంజయ్​పై ట్వట్టర్​లో మంత్రి కేటీఆర్​ సెటైర్లు

బండి సంజయ్​పై ట్వట్టర్​లో మంత్రి కేటీఆర్​ సెటైర్లు వేశారు.   పిచ్చోని చేతిలో రాయుంటే వచ్చిపోయేవాళ్ళకు ప్రమాదమన్న కేటీఆర్​. అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్​ చేసి విద్యార్థులు, నిరుద్యోగులతో బీజేపీ చెలగాటమాడుతోందని విమర్శించారు.