మార్చి 13న రంగారెడ్డి - మహబూబ్ నగర్- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్

మార్చి 13న రంగారెడ్డి - మహబూబ్ నగర్- హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ పోలింగ్

హైదరాబాద్ - రంగారెడ్డి - మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల. 16న ఎన్నికల నోటిఫికేషన్, మార్చి 13న ఎన్నికల పోలింగ్.