జూన్ 4న వైన్ షాపులు బంద్...

జూన్ 4న వైన్ షాపులు బంద్...
  • నగరంలో 144 సెక్షన్ అమలు

ముద్ర,హైదరాబాద్:-ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 4న ఉదయం 6 గంటల నుంచి.. 5 తేదీ ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు మూసేయాలని సీపీ అవినాశ్ మహంతి ఆదేశాలు జారీ చేశారు.