రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్ కు గాయాలు.

రోడ్డు ప్రమాదంలో హీరో శర్వానంద్ కు గాయాలు.

హైదరాబాద్: ఫిల్మ్ నగర్ వద్ద హీరో శర్వానంద్ కారు ప్రమాదంకు గురైంది. ఈ ఘటనలో శర్వానంద్ కు స్వల్ప గాయాలు కావడం జరిగింది. శర్వానంద్ రేంజ్ రోవర్ కారు రోడ్డు డివైడర్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.