ఇంద్రకీలాద్రి అమ్మవారికి అగ్గిపెట్టిలో చీరను సమర్పించిన భక్తుడు

45 వేల రూపాయలు ఖరీదు చేసే చీర ఐదు గ్రాముల బంగారం 10 గ్రాముల వెండితో పూర్తి పట్టు దారాలతో నేసిన చీర అమ్మవారికి సమర్పణ తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల గ్రామం నుండి వచ్చి అమ్మవారికి  అగ్గిపెట్టి లో బంగారపు చీరను సమర్పించిన విజయ్ అనే భక్తుడు 100 గ్రామల బరువుతో నేసిన బంగారపు మరియు వెండి కలబోసి చీర చేనేత కార్మికులు మరుగున పడిపోకూడదు అని విజ్ఞప్తి చేసిన భక్తుడు.