సుభాష్ రెడ్డి కుమార్తె పెళ్లికి సీఎం హాజరు

సుభాష్ రెడ్డి కుమార్తె పెళ్లికి సీఎం హాజరు
CM KCR attend Subhash Reddy daughter marriage

హైదరాబాద్ లోని కొంపల్లి లో బుధవారం జరిగిన ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి కూతురు వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించి , శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు గారు , చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ , ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు .