Waltair Veerayya

Waltair Veerayya: ‘బాస్‌ పార్టీ..’కి చిరు, సుకుమార్‌ రియాక్షన్‌ మామూలుగా లేదుగా..!

చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలోని ‘బాస్‌ పార్టీ..’కి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అయితే, తొలుత ఈ మాస్‌ పాటను వినగానే చిరంజీవి, సుకుమార్‌, బాబీ ఇచ్చిన రియాక్షన్‌కు సంబంధించి.. చిత్ర బృందం తాజాగా ఓ వీడియోను విడుదల చేసింది. దీనిపై మీరూ ఓ లుక్కేయండి.