Tag: సుకుమార్‌ రియాక్షన్‌ మామూలుగా లేదుగా..! చిరంజీవి కథానాయకుడిగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలోని ‘బాస్‌ పార్టీ..’కి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అయితే