ఏఐటీయూసీ కి జై కొట్టిన సింగరేణి ఓటర్లు

ఏఐటీయూసీ కి జై కొట్టిన సింగరేణి ఓటర్లు

10 సంవత్సరాల తరువాత సింగరేణి గుర్తింపు సంఘం గా ఏఐటీయూసీ

AITUC గెలిచినవి
 *బెల్లంపల్లి - 122
 *మందమర్రి - 467
*శ్రీరాంపూర్ - 2166
*రామగుండం-1 -333
 *రామగుండం-2 - 417
మొత్తం ఓట్లు = 3465 మెజారిటీ 


INTUC గెలిచినవి 
 కార్పొరేషన్ -  296          
కొత్తగూడెం -    233 
మణుగూరు - 2
ఇల్లందు        - 46
 భూపాలపల్లి - 801
 రామగుండం-3 - 104
మొత్తం = 1482 మెజారిటీ.

మొత్తం గా
AITUC మెజారిటీ =3465
INTUC మెజారిటీ  =1482

తేడా =1983 

రాష్ట్ర స్థాయి లో 1983 ఓట్ల తో AITUC గుర్తింపు సంఘం గా ఎన్నిక కాబడింది.