సిట్​ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సిట్​ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

సిట్​ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.    సిట్​ కార్యాలయం లోపలికి రేవంత్​ రెడ్డి ఒక్కడికే అనుమతి ఇచ్చారు.     టీఎస్​పీఎస్సీ పేపర్​ లీక్​ కేసులో విట్​నెస్​ కింద సిట్​ ఎదుట రేవంత్​ హాజరయ్యారు.  తన దగ్గర ఆధారాలను సిట్​కు ఇవ్వనున్న రేవంత్​ రెడ్డి. సిట్​ కార్యాలయం వద్ద కాంగ్రెస్​ కార్యకర్తల ఆందోళన.  కాంగ్రెస్​ నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. సిట్​ కార్యాలయం వద్ద భారీగా మోహరించిన పోలీసులు.