వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే 

వివాహ వేడుకల్లో  ఎమ్మెల్యే 

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి: గద్వాల నియోజకవర్గం మల్డకల్ మండల పరిధిలోని  నేతివానిపల్లి  గ్రామంలోని వివాహ  వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్, ఎంపీపీ రాజారెడ్డి, కౌన్సిలర్ నాగిరెడ్డి, శ్రీనివాస్ శెట్టి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.