గొల్ల రాముడు కి నివాళి

గొల్ల రాముడు కి నివాళి

జోగులాంబ గద్వాల్ ముద్ర ప్రతినిధి : వడ్డేపల్లి మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ లక్ష్మి దేవమ్మ. భర్త గొల్ల రాముడు బౌతికయానికి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి ఎస్ ఏ సంపత్ కుమార్ నివాళులు అర్పించారు అలాగే అయిజ మండలం యపదిన్నే గ్రామ సర్పంచ్ తండ్రి జివన్న బౌతికయనికి నివాళులు అర్పించారు. వారి వెంట రామకృష్ణ రెడ్డి, చిన్న బాబు, దేవేంద్ర,  మైన్, నాగరాజు, జగన్ గౌడ్, యోగి రెడ్డి, దేవేంద్ర, ఏసన్న, జయన్న, మౌలాలి, తదితరులు పాల్గొన్నారు.